India vs Australia T20I : Virat Kohli Aggressive Argument With Umpire | Oneindia Telugu

2018-11-24 430

The rain had troubled the teams in the first T20I too but the handling of the situation this time by the officials really infuriated the Indian captain. An unhappy Kohli engaged in an argument with the officials suggesting why the play shouldn't have continued.
#IndiavsAustraliaT20
#viratkohli
#Umpire
#indvsaus

మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డ్ అంపైర్‌తో కాసేపు గొడవ పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 19 ఓవర్లు ముగిసే సమయానికి 132/7తో నిలిచిన దశలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. 19 ఓవర్‌ ఆరంభంలోనే వర్షం మొదలవగా అంపైర్లు మాత్రం, ఓవర్ ముగిసే వరకూ భారత్‌‌తో బౌలింగ్ చేయించడంపై కోహ్లీ గొడవకు దిగాడు.